Sunday, September 15, 2019

ఒకే దేశం ఒకే భాష అమిత్ షా

ఒకే దేశం ఒకే భాష  అమిత్ షా

ఒకే దేశం.. ఒకే భాష.. గాంధీ కలలను నిజం చేయాలి : అమిత్ షా
One Language One Nation : దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని..

యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌ ద్వారా చెప్పుకొచ్చారు.

ఒకే దేశం.. ఒకే భాష.. గాంధీ కలలను నిజం చేయాలి : అమిత్ షాకేంద్ర హోంమంత్రి అమిత్ షా (File

Photo)

news18-telugu
Updated: September 14, 2019, 11:08 AM IST
హిందీ దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్

భారతావనిని ఒక్క తాటి పైకి తీసుకురాగల సామర్థ్యం హిందీకి ఉందని నొక్కి చెప్పారు. దేశ ప్రజలకు

హిందీ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశంలో అనేక భాషలు ఉన్నా.. దేశానికి ఒక కామన్

లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా

ఉంచడంలో దోహదపడుతుందన్నారు.దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం

ఉందని.. యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్‌ ద్వారా

చెప్పుకొచ్చారు.

భారతదేశం అనేక భాషల సమూహం. ప్రతీ భాషకు తనదైన ప్రత్యేకత ఉంది. అయినప్పటికీ ప్రపంచం

ముందు దేశ ఉనికిని చాటేందుకు భారత్ మొత్తానికి ఒకే భాష(కామన్ లాంగ్వేజ్) ప్రాతినిధ్యం అవసరం

ఉంది. ఇప్పుడు దేశం మొత్తం ఒక్క తాటిపై ఉందంటే.. దానికి కారణం.. ఎక్కువమంది మాట్లాడే హిందీ

భాష వల్లే.
— అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఒకే దేశం ఒకే భాష: అమిత్ షా మరో స్కెచ్ గీస్తున్నారా..?
By Kannaiah
| Published: Saturday, September 14, 2019, 12:22 [IST]
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇలా తాజాగా ఒకే దేశం ఒకే భాష ఉండాలని అన్నారు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకే భాషతోనే భారత్ ఏకమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో ప్రపంచదేశాల సరసన ఒక భాష ద్వారానే భారత్‌ను ఫోకస్ చేయొచ్చని చెప్పారు. హిందీ దివాస్

కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. దేశవ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాష హిందీ అని ఈ భాషతోనే

దేశం మొత్తాన్ని ఏకం చేయొచ్చని చెప్పారు. అంతేకాదు హిందీని ప్రాథమిక భాషగా చేయాలన్న ఆయన...

భారత్‌ను బయట ఫోకస్ చేసేందుకు భాష ఉపయోగపడుతుందని చెప్పారు.

భారత్‌లో చాలా భాషలు ఉన్నాయని ఏ భాషకు ఉన్న ప్రాధాన్యత ఆ భాషకు ఉందని చెప్పిన

కేంద్రహోంశాఖ మంత్రి... భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఒక భాష ఉండాలని అది అత్యధికంగా

మాట్లాడే హిందీ భాష ఉండాలని చెప్పారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్‌లు కన్న కలలను

సాకారం చేసేందుకు దేశ ప్రజలు హిందీని విరివిగా మాట్లాడటం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

One Nation One Language:Amit Shah bats for Hindi as Indias identity

Amit Shah

@AmitShah
भारत विभिन्न भाषाओं का देश है और हर भाषा का अपना महत्व है परन्तु पूरे देश की एक भाषा होना अत्यंत आवश्यक है

जो विश्व में भारत की पहचान बने। आज देश को एकता की डोर में बाँधने का काम अगर कोई एक भाषा कर सकती है तो

वो सर्वाधिक बोले जाने वाली हिंदी भाषा ही है।

View image on Twitter
34.8K
7:26 PM - Sep 13, 2019
Twitter Ads info and privacy
9,468 people are talking about this

TAP TO UNMUTE
అమిత్ షా ఫైర్: కన్నడ అనువాదంతో తుస్
ఇదిలా ఉంటే హిందీ దివాస్ సందర్భంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా దేశ ప్రజలకు

శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో అత్యధిక ప్రజలు హిందీ మాట్లాడుతారని అదే సమయంలో అతి

సులభంగా అర్థం చేసుకోగల భాష హిందీ అని కొనియాడారు. దైనందిత జీవితంలో హిందీని విరివిగా

వినియోగించాలని పిలుపునిచ్చారు. హిందీ భాష ప్రజలను ఏకం చేస్తుందని ట్వీట్ చేశారు కాంగ్రెస్

అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా. హిందీ రచయితలకు, కవులకు, జర్నలిస్టులకు హిందీ భాషా

దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Jagat Prakash Nadda

@JPNadda
हिंदी भारत में सर्वाधिक बोली एवं समझी जाने वाली भाषा है जो हम सभी भारतीयों को एकता के सूत्र में पिरोती है एवं विश्व

में हमारी पहचान भी है।

आप सभी को हिंदी दिवस की हार्दिक शुभकामनाएं।

आइए हम सभी अपने दैनिक जीवन में हिंदी के प्रयोग को बढ़ाएं एवं दूसरों को भी प्रेरित करें।

View image on Twitter
3,305
8:18 PM - Sep 13, 2019
Twitter Ads info and privacy
657 people are talking about this

ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగంలో హిందీ

భాషను దేశ అధికారిక భాషగా చేర్చిన రోజున హిందీ దివాస్ జరుపుకుంటున్నాము.

ఒకే దేశం.. ఒకే భాషపై అమిత్ షాకు మమతా బెనర్జీ కౌంటర్..
Hindi Diwas : హిందీ దివస్‌ను పురస్కరించుకుని హిందీ మాట్లాడే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మమతా.. అదే సమయంలో మాతృభాష గొప్పదనం గురించి కూడా చెప్పారు.

ఒకే దేశం.. ఒకే భాషపై అమిత్ షాకు మమతా బెనర్జీ కౌంటర్..మమతా బెనర్జీ (File)

news18-telugu
Updated: September 14, 2019, 1:45 PM IST
ఒకే దేశం.. ఒకే భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు.మాతృభాష అన్నింటికంటే గొప్పదని చెప్పారు. దేశ ప్రజలు హిందీ ఎక్కువగా మాట్లాడాలని.. దేశాన్ని ఒక్క తాటి పైకి తీసుకొచ్చే భాష హిందీయే అని అమిత్ షా ట్వీట్ చేసిన కాసేపటికే మమతా ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. హిందీ దివస్‌ను పురస్కరించుకుని హిందీ మాట్లాడే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మమతా.. అదే సమయంలో మాతృభాష గొప్పదనం గురించి కూడా చెప్పారు.

హిందీ దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్ని భాషలను, సంస్కృతులను మనం సమానంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎదుగుతున్న క్రమంలో మనం చాలా భాషలు నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను మాత్రం మరువకూడదు.
— మమతా బెనర్జీ,బెంగాల్ సీఎం

తాజాగా బెంగాల్‌లోని కంచరపరాలో ఓ సభలో పాల్గొన్న సందర్భంగా మమతా మాట్లాడారు.బెంగాల్ ప్రజలు బంగ్లా భాషను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఢిల్లీ వెళ్లినప్పుడు హిందీ మాట్లాడుతామని.. పంజాబ్ వెళ్తే పంజాబీ మాట్లాడుతామని..తానూ అదే చేస్తానని చెప్పారు. తమిళనాడు వెళ్తే.. తనకు తమిళ్ రాదు కాబట్టి.. ఏదో తనకొచ్చిన కొద్ది పదాలు తమిళంలో మాట్లాడుతానని చెప్పారు. అదే తరహాలో బెంగాల్‌లో ఉన్నప్పుడు బెంగాల్ మాట్లాడాలన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో 2017లో భాషకు సంబంధించి పెద్ద దుమారం రేగింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో డార్జిలింగ్‌లోని గోర్ఖా,నేపాలీ కమ్యూనిటీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ సమయంలో నిరనసల కారణంగా దాదాపు 986 స్కూళ్లు మూతపడ్డాయి. అయితే నిరసనల హోరుతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం.. స్కూళ్లలో బెంగాలీ భాషను తప్పనిసరిగా బోధించాలన్న నిబంధన నుంచి గోర్ఖాలాండ్‌కు మినహాయింపునిచ్చారు.

CJI to visit Jammu and Kashmir to evaluate whether HC is accessible to litigants 'if need arises'

Kashmir issue LIVE updates: CJI to visit Jammu and Kashmir to evaluate whether HC is accessible to litigants 'if need arises'
India FP Staff Sep 16, 2019 12:16:38 IST
 
Auto Refresh Feeds
Kashmir issue LIVE updates: CJI to visit Jammu and Kashmir to evaluate whether HC is accessible to litigants 'if need arises'
HIGHLIGHTS
12:07 (IST)
Will visit Jammu and Kashmir if need arises: CJI Gogoi

Chief Justice of India, Ranjan Gogoi said in Supreme Court that he may visit Jammu and Kashmir if “requirement arises.” "If requirement arises, I may visit Jammu and Kashmir," he said

11:53 (IST)
SC allows Congress leader Ghulam Nabi Azad to visit four districts in Srinagar
Supreme Court issues notice in plea by Ghulam Nabi Azad who had sought permission to visit Jammu and Kashmir, interact with people there. The apex court allowed him to visit four districts in Kashmir: Srinagar, Anantnag, Baramullah and Jammu.

Azad, who had tried to visit the state twice after the abrogation of Article 370 provisions in Jammu and Kashmir but was sent back from the airport by the authorities, has sought a nod from the top court to visit his family members.

11:42 (IST)
SC tells govt to file affidavit on pleas against scrapping Article 370, listed for 30 September

The Supreme Court on directed the Centre and State to ensure that normal life is restored in Jammu and Kashmir after revocation of Article 370, keeping in mind national safety and security.

The Centre has also asked the Union Of India and J&K government to file an affidavit over petitions challenging the abrogation of Article 370. It has fixed the matter to 30 September

11:36 (IST)
Supreme Court asks Centre, state to ensure normal life restored in Valley
The apex court has asked the Centre, state to ensure normal life is restored in Jammu and Kashmir, subject to the national interest and security. "Schools, hospitals, public transport should function properly," said Supreme Court.

11:22 (IST)
Media professionals are facilitated for, says AG Venugopal

Attorney General, KK Venugopal, appearing for Union of India, told the Supreme Court that landline and many other communication facilities are being provided to media professionals for their work.

11:07 (IST)
SC allows ailing CPM leader Mohammed Yousuf Tarigami to return to Kashmir
Apex court hears the plea of CPM Sitaram Yechury who had moved the apex court seeking to see his ailing party colleague Mohammed Yousuf Tarigami in Jammu and Kashmir. SC allows Tarigami to go back to Kashmir.

The court, however, declines to pass orders on detention, movement etc

10:57 (IST)
SC sends notice to Centre over Vaiko's petition
The Supreme Court has issued notice to the Centre on Tamil Nadu politician and MDMK chief Vaiko's habeas corpus petition for former Jammu and Kashmir cheif minister, Farooq Abdullah, who is detained post the abrogation of Article 370.

The hearing is listed for 30 September, reports Live Law

10:49 (IST)
SC to hear Kashmir Times editor plea against media restrictions in the Valley
The top court is going to hear the petition of Anuradha Bhasin, the Executive Editor of Kashmir Times, who told the court that even after a month of annulling provisions of Article 370, journalists in the Valley were "not allowed to move freely".

"It is difficult for journalists to travel beyond Srinagar, making it difficult to report," the editor further alleged.

10:36 (IST)
SC set to hear MDMK founder Vaiko's plea to produce ex-CM Farooq Abdullah in court
A plea of Rajya Sabha MP and MDMK founder Vaiko is also listed for hearing, in which he has sought a direction to the Centre and Jammu and Kashmir to produce former Chief Minister Farooq Abdullah, allegedly under detention following the abrogation of Article 370, before the court.

In his plea, Vaiko has said that authorities should allow Abdullah to attend a "peaceful and democratic" annual conference, being organised in Chennai on 15 September, on the occasion of the birthday of former Tamil Nadu Chief Minister C N Annadurai.

10:29 (IST)
SC to hear child right activists plea against alleged illegal detention of children in the Valley
Child right activists Enakshi Ganguly and Professor Shanta Sinha have also filed a plea against the alleged illegal detention of children in Jammu and Kashmir since the revocation of special status

10:27 (IST)
SC to hear petition challenging revocation of Article 370 in Jammu and Kashmir
Jammu and Kashmir People's Conference party led by Sajjad Lone has also challenged the abrogation of provisions of Article 370 and the validity of the state Re-organization Bill.

10:13 (IST)
Ghulam Nabi Azad's petition to visit Kashmir also to be taken up by SC today
Senior Congress leader and former Jammu and Kashmir chief minister Ghulam Nabi Azad moved the Supreme Court seeking permission to visit his home state to inquire about the well being of his family members.

Azad said he has filed the petition in his personal capacity and it is apolitical.

10:12 (IST)
CJI to preside over three-judge bench today

A bench of Chief Justice Ranjan Gogoi and Justices SA Bobde and S Abdul Nazeer will be also hearing a bunch fresh petitions.

10:10 (IST)
SC to take up petitions against Article 370 abrogation today

The Supreme Court is scheduled to hear on Monday pleas challenging abrogation of Article 370, the validity of the imposition of President's rule and the related restrictions on communications and public movement mposed in the state.

LIVE NEWS and UPDATES
12:06 (IST)

CJI seeks report from Jammu and Kashmir HC on condition of children

Supreme Court has sought a report from the Chief Justice of Jammu and Kashmir High Court on whether the High Court is accessible for litigants. The order has come to be passed on a plea filed by child rights activist Enakshi Ganguly alleging difficulty in accessing the High Court.

The Supreme Court said that it was “difficult to approach” Enakshi Ganguly and Shanta Sinha's petition on condition of children in Jammu and Kahmir.

“This is an extremely serious submission. We must verify this. We will not go into the aspect of children just yet.” said SC. It ordered report form the Chief Justice of Jammu and Kashmir High Court.

11:27 (IST)

File affidavit on efforts being made to restore normalcy in Valley: SC to Centre
The apex court ordered the Centre to file an affidavit and make every effort to restore the function of normal life keeping in mind the national security.

11:24 (IST)

Farooq Abdullah detained under PSA
Former Jammu and Kashmir chief minister Farooq Abdullah has been detained under the Public Safety Act. PSA allows the government to detain a person for upto 2 years without a trial

Abdullah earlier was put under house arrest at his Srinagar residence since the abrogation of Article 370 on 5 August.

11:22 (IST)

Media professionals are facilitated for, says AG Venugopal

Attorney General, KK Venugopal, appearing for Union of India, told the Supreme Court that landline and many other communication facilities are being provided to media professionals for their work.

11:18 (IST)

All newspapers working except Kashmir Times, argues editor Anuradha Bhasin
"A media centre has been set up for mobile, internet and telephones in the Valley. It works from 8am to 11pm for media persons. All channels and newspapers are working properly except this newspaper," argues advocate Vrinda Grover on behalf of Anuradha Bhasin.

11:15 (IST)

SC questions Kashmir Times editor
Apex court asks advocate Vrinda Grover, who is representing Kashmir Times Anuradha Bhasin, if the matter should be heard in the high court.

'If the situation is local in nature, is it not better if Jammu and Kashmir High Court deals with it?", asks Justice SA Bobde

11:07 (IST)

SC allows ailing CPM leader Mohammed Yousuf Tarigami to return to Kashmir
Apex court hears the plea of CPM Sitaram Yechury who had moved the apex court seeking to see his ailing party colleague Mohammed Yousuf Tarigami in Jammu and Kashmir. SC allows Tarigami to go back to Kashmir.

The court, however, declines to pass orders on detention, movement etc

10:57 (IST)

SC sends notice to Centre over Vaiko's petition
The Supreme Court has issued notice to the Centre on Tamil Nadu politician and MDMK chief Vaiko's habeas corpus petition for former Jammu and Kashmir cheif minister, Farooq Abdullah, who is detained post the abrogation of Article 370.

The hearing is listed for 30 September, reports Live Law

10:49 (IST)

SC to hear Kashmir Times editor plea against media restrictions in the Valley
The top court is going to hear the petition of Anuradha Bhasin, the Executive Editor of Kashmir Times, who told the court that even after a month of annulling provisions of Article 370, journalists in the Valley were "not allowed to move freely".

"It is difficult for journalists to travel beyond Srinagar, making it difficult to report," the editor further alleged.

10:42 (IST)

SC to hear Yechury's report after returning from meeting his ailing party member in the Valley
The plea of CPI(M) Sitaram Yechury who had moved the apex court seeking to see his ailing party colleague Mohammed Yousuf Tarigami in Jammu and Kashmir is also among the batch of petitions listed for hearing. The top court had allowed him to pay a visit to Tarigami but with certain conditions and had granted him liberty to file a report on his return.

10:36 (IST)

SC set to hear MDMK founder Vaiko's plea to produce ex-CM Farooq Abdullah in court
A plea of Rajya Sabha MP and MDMK founder Vaiko is also listed for hearing, in which he has sought a direction to the Centre and Jammu and Kashmir to produce former Chief Minister Farooq Abdullah, allegedly under detention following the abrogation of Article 370, before the court.

In his plea, Vaiko has said that authorities should allow Abdullah to attend a "peaceful and democratic" annual conference, being organised in Chennai on 15 September, on the occasion of the birthday of former Tamil Nadu Chief Minister C N Annadurai.

10:29 (IST)

SC to hear child right activists plea against alleged illegal detention of children in the Valley
Child right activists Enakshi Ganguly and Professor Shanta Sinha have also filed a plea against the alleged illegal detention of children in Jammu and Kashmir since the revocation of special status

10:27 (IST)

SC to hear petition challenging revocation of Article 370 in Jammu and Kashmir
Jammu and Kashmir People's Conference party led by Sajjad Lone has also challenged the abrogation of provisions of Article 370 and the validity of the state Re-organization Bill.

10:13 (IST)

Ghulam Nabi Azad's petition to visit Kashmir also to be taken up by SC today
Senior Congress leader and former Jammu and Kashmir chief minister Ghulam Nabi Azad moved the Supreme Court seeking permission to visit his home state to inquire about the well being of his family members.

Azad said he has filed the petition in his personal capacity and it is apolitical.

10:12 (IST)

CJI to preside over three-judge bench today

A bench of Chief Justice Ranjan Gogoi and Justices SA Bobde and S Abdul Nazeer will be also hearing a bunch fresh petitions.

10:10 (IST)

SC to take up petitions against Article 370 abrogation today

The Supreme Court is scheduled to hear on Monday pleas challenging abrogation of Article 370, the validity of the imposition of President's rule and the related restrictions on communications and public movement mposed in the state.

Kashmir issue LATEST updates: Chief Justice of India, Ranjan Gogoi said in Supreme Court that he may visit Jammu and Kashmir if “requirement arises.” "If requirement arises, I may visit Jammu and Kashmir," he said.

Supreme Court has sought a report from the Chief Justice of Jammu and Kashmir High Court on whether the High Court is accessible for litigants. The order has come to be passed on a plea filed by child rights activist Enakshi Ganguly alleging difficulty in accessing the High Court.

The Supreme Court said that it was “difficult to approach” Enakshi Ganguly and Shanta Sinha's petition on condition of children in Jammu and Kahmir.

“This is an extremely serious submission. We must verify this. We will not go into the aspect of children just yet.” said SC. It ordered report form the Chief Justice of Jammu and Kashmir High Court.

Supreme Court issues notice in plea by Ghulam Nabi Azad seeking permission to enter the Jammu and Kashmir, interact with people and allowed him to visit four districts in Kashmir: Srinagar, Anantnag, Baramullah and Jammu.

Azad, who had tried to visit the state twice after the abrogation of Article 370 provisions in Jammu and Kashmir but was sent back from the airport by the authorities, has sought a nod from the top court to visit his family members.

The Supreme Court on directed the Centre and State to ensure that normal life is restored in Jammu and Kashmir after revocation of Article 370, keeping in mind national safety and security.

The Centre has also asked the Union Of India and J&K government to file an affidavit over petitions challenging the abrogation of Article 370. It has fixed the matter to 30 September

The Supreme Court has issued notice to the Centre on Tamil Nadu politician and MDMK chief Vaiko's habeas corpus petition for former Jammua and Kashmir cheif minister, Farooq Abdullah, who is detained post the abrogation of Article 370.

The hearing is listed for 30 September, reports Live Law

The Supreme Court is scheduled to hear on Monday pleas challenging abrogation of provisions of Article 370 -- which gave special status to Jammu and Kashmir, validity of imposition of President's rule and the related restrictions imposed in the state.

A bench of Chief Justice Ranjan Gogoi and Justices S A Bobde and S Abdul Nazeer will be also hearing a bunch fresh petitions, including the one filed by former Jammu and Kashmir Chief Minister Ghulam Nabi Azad seeking permission to visit his family members and relatives.

Azad, who had tried to visit the state twice after the abrogation of Article 370 provisions in Jammu and Kashmir but was sent back from the airport by the authorities, has sought a nod from the top court to visit his family members.

Jammu and Kashmir People's Conference party led by Sajjad Lone has also challenged the abrogation of provisions of Article 370 and the validity of the state Re-organization Bill.

Child right activists Enakshi Ganguly and Professor Shanta Sinha have also filed a plea against the alleged illegal detention of children in Jammu and Kashmir since the revocation of special status.

A plea of Rajya Sabha MP and MDMK founder Vaiko is also listed for hearing, in which he has sought a direction to the Centre and Jammu and Kashmir to produce former Chief Minister Farooq Abdullah, allegedly under detention following abrogation of Article 370, before the court.

In his plea, Vaiko has said that authorities should allow Abdullah to attend a "peaceful and democratic" annual conference, being organised in Chennai on September 15, on the occasion of birthday of former Tamil Nadu Chief Minister C N Annadurai.

The plea of CPI(M) Sitaram Yechury who had moved the apex court seeking to see his ailing party colleague Mohammed Yousuf Tarigami is also among the batch of petitions listed for hearing.

The top court had allowed him to pay a visit to Tarigami but with certain conditions and had granted him liberty to file a report on his return.

The plea of Kashmir Times editor Anuradha Bhasin seeking removal of media restrictions imposed in the valley after the abrogation of Article 370 will also be taken up along with some other petitions.

Updated Date: Sep 16, 2019 12:16:38 IST

అవసరమైతే యూపీలోనూ ఎన్ఆర్సీ: సీఎం యోగి

అవసరమైతే యూపీలోనూ ఎన్ఆర్సీ: సీఎం యోగి
16-09-2019 11:56:15

లక్నో: అస్సాంలో మాదిరే యూపీలోనూ జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. కోర్టు ఆదేశాలతో అస్సాంలో ఎన్ఆర్సీ అమలు చేయడాన్ని సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. ఈ విషయంలో ప్రధాని మోదీని అభినందించాల్సిందేనన్నారు. ఇలాంటి వాటిని దశలవారిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ యూపీలో కూడా ఎన్ఆర్సీ అవసరమైతే కచ్చితంగా అమలు చేస్తామన్నారు. అక్రమ వలసలకు అడ్డకట్ట వేయడానికి, దేశభద్రతకు ఇది ఎంతగానో అవసరమన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలే చేశారు. తమ రాష్ట్రంలో కూడా అతి త్వరలో పౌరజాబితా రూపొందిస్తామన్నారు.