ఒకే దేశం ఒకే భాష అమిత్ షా
ఒకే దేశం.. ఒకే భాష.. గాంధీ కలలను నిజం చేయాలి : అమిత్ షా
One Language One Nation : దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని..
యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు.
ఒకే దేశం.. ఒకే భాష.. గాంధీ కలలను నిజం చేయాలి : అమిత్ షాకేంద్ర హోంమంత్రి అమిత్ షా (File
Photo)
news18-telugu
Updated: September 14, 2019, 11:08 AM IST
హిందీ దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్
భారతావనిని ఒక్క తాటి పైకి తీసుకురాగల సామర్థ్యం హిందీకి ఉందని నొక్కి చెప్పారు. దేశ ప్రజలకు
హిందీ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశంలో అనేక భాషలు ఉన్నా.. దేశానికి ఒక కామన్
లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా
ఉంచడంలో దోహదపడుతుందన్నారు.దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం
ఉందని.. యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని ట్విట్టర్ ద్వారా
చెప్పుకొచ్చారు.
భారతదేశం అనేక భాషల సమూహం. ప్రతీ భాషకు తనదైన ప్రత్యేకత ఉంది. అయినప్పటికీ ప్రపంచం
ముందు దేశ ఉనికిని చాటేందుకు భారత్ మొత్తానికి ఒకే భాష(కామన్ లాంగ్వేజ్) ప్రాతినిధ్యం అవసరం
ఉంది. ఇప్పుడు దేశం మొత్తం ఒక్క తాటిపై ఉందంటే.. దానికి కారణం.. ఎక్కువమంది మాట్లాడే హిందీ
భాష వల్లే.
— అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఒకే దేశం ఒకే భాష: అమిత్ షా మరో స్కెచ్ గీస్తున్నారా..?
By Kannaiah
| Published: Saturday, September 14, 2019, 12:22 [IST]
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే ఎన్నిక ఇలా తాజాగా ఒకే దేశం ఒకే భాష ఉండాలని అన్నారు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఒకే భాషతోనే భారత్ ఏకమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో ప్రపంచదేశాల సరసన ఒక భాష ద్వారానే భారత్‌ను ఫోకస్ చేయొచ్చని చెప్పారు. హిందీ దివాస్
కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. దేశవ్యాప్తంగా అత్యధికులు మాట్లాడే భాష హిందీ అని ఈ భాషతోనే
దేశం మొత్తాన్ని ఏకం చేయొచ్చని చెప్పారు. అంతేకాదు హిందీని ప్రాథమిక భాషగా చేయాలన్న ఆయన...
భారత్‌ను బయట ఫోకస్ చేసేందుకు భాష ఉపయోగపడుతుందని చెప్పారు.
భారత్‌లో చాలా భాషలు ఉన్నాయని ఏ భాషకు ఉన్న ప్రాధాన్యత ఆ భాషకు ఉందని చెప్పిన
కేంద్రహోంశాఖ మంత్రి... భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఒక భాష ఉండాలని అది అత్యధికంగా
మాట్లాడే హిందీ భాష ఉండాలని చెప్పారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లాభాయ్ పటేల్‌లు కన్న కలలను
సాకారం చేసేందుకు దేశ ప్రజలు హిందీని విరివిగా మాట్లాడటం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
One Nation One Language:Amit Shah bats for Hindi as Indias identity
Amit Shah
✔
@AmitShah
भारत विभिन्न भाषाओं का देश है और हर भाषा का अपना महत्व है परन्तु पूरे देश की एक भाषा होना अत्यंत आवश्यक है
जो विश्व में भारत की पहचान बने। आज देश को एकता की डोर में बाँधने का काम अगर कोई एक भाषा कर सकती है तो
वो सर्वाधिक बोले जाने वाली हिंदी भाषा ही है।
View image on Twitter
34.8K
7:26 PM - Sep 13, 2019
Twitter Ads info and privacy
9,468 people are talking about this
TAP TO UNMUTE
అమిత్ షా ఫైర్: కన్నడ అనువాదంతో తుస్
ఇదిలా ఉంటే హిందీ దివాస్ సందర్భంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా దేశ ప్రజలకు
శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌లో అత్యధిక ప్రజలు హిందీ మాట్లాడుతారని అదే సమయంలో అతి
సులభంగా అర్థం చేసుకోగల భాష హిందీ అని కొనియాడారు. దైనందిత జీవితంలో హిందీని విరివిగా
వినియోగించాలని పిలుపునిచ్చారు. హిందీ భాష ప్రజలను ఏకం చేస్తుందని ట్వీట్ చేశారు కాంగ్రెస్
అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా. హిందీ రచయితలకు, కవులకు, జర్నలిస్టులకు హిందీ భాషా
దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Jagat Prakash Nadda
✔
@JPNadda
हिंदी भारत में सर्वाधिक बोली एवं समझी जाने वाली भाषा है जो हम सभी भारतीयों को एकता के सूत्र में पिरोती है एवं विश्व
में हमारी पहचान भी है।
आप सभी को हिंदी दिवस की हार्दिक शुभकामनाएं।
आइए हम सभी अपने दैनिक जीवन में हिंदी के प्रयोग को बढ़ाएं एवं दूसरों को भी प्रेरित करें।
View image on Twitter
3,305
8:18 PM - Sep 13, 2019
Twitter Ads info and privacy
657 people are talking about this
ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. భారత రాజ్యాంగంలో హిందీ
భాషను దేశ అధికారిక భాషగా చేర్చిన రోజున హిందీ దివాస్ జరుపుకుంటున్నాము.
ఒకే దేశం.. ఒకే భాషపై అమిత్ షాకు మమతా బెనర్జీ కౌంటర్..
Hindi Diwas : హిందీ దివస్‌ను పురస్కరించుకుని హిందీ మాట్లాడే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మమతా.. అదే సమయంలో మాతృభాష గొప్పదనం గురించి కూడా చెప్పారు.
ఒకే దేశం.. ఒకే భాషపై అమిత్ షాకు మమతా బెనర్జీ కౌంటర్..మమతా బెనర్జీ (File)
news18-telugu
Updated: September 14, 2019, 1:45 PM IST
ఒకే దేశం.. ఒకే భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు.మాతృభాష అన్నింటికంటే గొప్పదని చెప్పారు. దేశ ప్రజలు హిందీ ఎక్కువగా మాట్లాడాలని.. దేశాన్ని ఒక్క తాటి పైకి తీసుకొచ్చే భాష హిందీయే అని అమిత్ షా ట్వీట్ చేసిన కాసేపటికే మమతా ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. హిందీ దివస్‌ను పురస్కరించుకుని హిందీ మాట్లాడే ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన మమతా.. అదే సమయంలో మాతృభాష గొప్పదనం గురించి కూడా చెప్పారు.
హిందీ దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్ని భాషలను, సంస్కృతులను మనం సమానంగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎదుగుతున్న క్రమంలో మనం చాలా భాషలు నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను మాత్రం మరువకూడదు.
— మమతా బెనర్జీ,బెంగాల్ సీఎం
తాజాగా బెంగాల్‌లోని కంచరపరాలో ఓ సభలో పాల్గొన్న సందర్భంగా మమతా మాట్లాడారు.బెంగాల్ ప్రజలు బంగ్లా భాషను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఢిల్లీ వెళ్లినప్పుడు హిందీ మాట్లాడుతామని.. పంజాబ్ వెళ్తే పంజాబీ మాట్లాడుతామని..తానూ అదే చేస్తానని చెప్పారు. తమిళనాడు వెళ్తే.. తనకు తమిళ్ రాదు కాబట్టి.. ఏదో తనకొచ్చిన కొద్ది పదాలు తమిళంలో మాట్లాడుతానని చెప్పారు. అదే తరహాలో బెంగాల్‌లో ఉన్నప్పుడు బెంగాల్ మాట్లాడాలన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో 2017లో భాషకు సంబంధించి పెద్ద దుమారం రేగింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో డార్జిలింగ్‌లోని గోర్ఖా,నేపాలీ కమ్యూనిటీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ సమయంలో నిరనసల కారణంగా దాదాపు 986 స్కూళ్లు మూతపడ్డాయి. అయితే నిరసనల హోరుతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం.. స్కూళ్లలో బెంగాలీ భాషను తప్పనిసరిగా బోధించాలన్న నిబంధన నుంచి గోర్ఖాలాండ్‌కు మినహాయింపునిచ్చారు.